Sangareddy Road Accident: బస్సు ఢీకొని యువతి మృతి

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Patancheru)లో జాతీయ రహదారిపై దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న 27 ఏళ్ల లిఖిత అనే యువతి అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె స్కూటీపై వెళ్తుండగా జారి పడటం వల్ల వెనకాలే వస్తున్న ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు ఆమెను ఢీకొట్టింది. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి టైరు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు బస్సు … Continue reading Sangareddy Road Accident: బస్సు ఢీకొని యువతి మృతి