Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఒక భీకర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా జరిగిన ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. Read Also: US Education Report: అమెరికాలో హిందువులు, యూదులు విద్యలో టాప్ అసలేం జరిగిందంటే? హైదరాబాద్ నుండి పిట్లం వైపు వేగంగా వెళ్తున్న ఒక కంటైనర్ లారీ, శివ్వంపేట బీర్ ఫ్యాక్టరీ సమీపంలోకి రాగానే అదుపుతప్పింది. అదే సమయంలో హైవే మధ్యలో … Continue reading Sangareddy Road Accident: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కంటైనర్!