Telugu News: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని(Sangareddy Crime) ఎల్గోయి గ్రామంలో హృదయాన్ని ఛేదించిన ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆరేళ్ల బాలిక వైష్ణవి మరణించగా, ఆ దుర్ఘటనను తట్టుకోలేక ఆమె తల్లి లావణ్య గంటల వ్యవధిలోనే ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. Read Also: hyd crime: మానసిక వేదన .. ఒక్క కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య నిమోనియాతో చిన్నారి పరిస్థితి విషమంఎల్గోయి గ్రామానికి(Sangareddy Crime) చెందిన బోయిని వెంకట్–లావణ్య దంపతుల కుమార్తె వైష్ణవికి గత కొద్ది … Continue reading Telugu News: Sangareddy Crime: – కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య