Telugu news: Sangareddy crime: పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు

సంగారెడ్డిలో ప్రేమ ఘర్షణ దారుణం B-Tech student murder: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో యువకుడు దుర్మరణం చెందాడు. తమ కూతురితో ప్రేమలో ఉన్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని క్రూరంగా హతమార్చిన సంఘటన సంగారెడ్డి(Sangareddy crime) జిల్లాలో సంచలనం రేపుతోంది. పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని నమ్మించి ఇంటికి పిలిచిన తర్వాతే ఈ ఘోరం జరిగిందని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Read Also: AP Crime: నకిలీ మద్యం కేసులో … Continue reading Telugu news: Sangareddy crime: పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు