Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా(Sangareddy Crime) రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ పదవికి పోటీ చేసిన సీహెచ్ రాజు (36) తనకు అత్యంత సన్నిహితులే నమ్మక ద్రోహం చేశారన్న భావనతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. Read Also: Telangana Panchayat Elections : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!… గ్రామంలో నిన్న … Continue reading Sangareddy Crime: నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య