Sangareddy: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా

TG: సంగారెడ్డి(Sangareddy) జిల్లా ఫసల్వాది ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న 22 ఏళ్ల యువకుడు అద్వైత్ చైనా మాంజా(Chinese manjha)కు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. … Continue reading Sangareddy: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం తీసిన చైనా మాంజా