Latest News: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

కేరళ రాష్ట్రంలోని శబరిమల (Sabarimala) కొండపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు బస్సులు, వాహనాల ద్వారా శబరిమల యాత్రకు వెళ్తున్నారు. అయితే ఈ యాత్రలో ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. Read Also: BC reservations: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరుతూ ధర్నా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో బస్సు … Continue reading Latest News: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా