Rajasthan: షాకింగ్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగ

రాజస్థాన్‌లోని(Rajasthan) కోటా నగరంలో చోటుచేసుకున్న ఓ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ అనే వ్యక్తి రాత్రి సమయంలో ఓ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో గోడలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ రంధ్రం చిన్నదిగా ఉండటంతో మధ్యలోనే ఇరుక్కొని బయటకు రాలేకపోయాడు. Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు గోడలో చిక్కుకున్న అతడిని … Continue reading Rajasthan: షాకింగ్.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రంలో ఇరుక్కున్న దొంగ