Latest Telugu News: Bus Fire: రాజస్థాన్ బస్సు ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్‌లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్‌పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందడంతో పాటు మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ బస్సులో దాదాపుగా 55 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే బస్సులో … Continue reading Latest Telugu News: Bus Fire: రాజస్థాన్ బస్సు ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed