Rajahmundry Court Bomb Threat: రాజమండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

Rajahmundry Court Bomb Threat: రాజమండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో బుధవారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తుతెలిని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు కక్షిదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం రంగంలోకి దిగిన పోలీసులు బాంబు బెదిరింపు విషయం తెలియగానే న్యాయమూర్తులు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని … Continue reading Rajahmundry Court Bomb Threat: రాజమండ్రి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు