Telugu News: Raipur: స్టీల్ ప్లాంట్ కూలి ఐదుగురు కార్మికుల దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని శివార్లలోని సిల్తారా ప్రాంతంలో ఉన్న గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌లో(Steel plant) ఒక నిర్మాణం కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. Read Also: Hyderabad: ఎట్టకేలకు మరోవ్యక్తి మృతదేహం లభ్యం ఐదుగురు మృతి, గాయపడిన వారు ఈ ఘటనపై ఒక సీనియర్ … Continue reading Telugu News: Raipur: స్టీల్ ప్లాంట్ కూలి ఐదుగురు కార్మికుల దుర్మరణం