Telugu News: Pune: కూతుర్ల మీద ప్రేమ .. కట్ చేస్తే రూ. 14 కోట్లు పోగొట్టుకున్న తండ్రి

Pune: తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలన్న ఆత్రంలో ఒక ఐటీ ఇంజనీర్ కుటుంబం జీవితకాల సంపాదన మొత్తాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న ఈ మోసం కేసు టెక్కీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆధ్యాత్మిక వైద్యం పేరుతో నమ్మకాన్ని దోచుకున్న నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ వివేక్ మసల్ తెలిపిన వివరాల ప్రకారం, బాధిత దంపతులు 2018లో ఒక ఆధ్యాత్మిక మహిళను కలిశారు. ఆమె తరచూ “దైవ శక్తుల ద్వారా రోగాలను నయం … Continue reading Telugu News: Pune: కూతుర్ల మీద ప్రేమ .. కట్ చేస్తే రూ. 14 కోట్లు పోగొట్టుకున్న తండ్రి