Pune Crime: కొడుకు గొంతు కోసి.. కూతురిపై దాడి చేసిన తల్లి

పూణే(Pune Crime) నగరంలోని బైఫ్‌ రోడ్‌ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటనకు వేదికగా మారింది. సోని సంతోష్ జైభాయ్ అనే మహిళ తన సొంత కుమారుడిని హత్య చేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం కుమార్తెపై కూడా దాడి జరగడంతో పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. Read Also:Chittoor: విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం నుంచి తప్పిన బాలిక దాడి అనంతరం తీవ్రంగా గాయపడిన బాలిక అరుపులు … Continue reading Pune Crime: కొడుకు గొంతు కోసి.. కూతురిపై దాడి చేసిన తల్లి