Telugu News: Pramod Case: నా కొడుకును దారుణంగా హతమార్చారు.. రియాజ్ తల్లి

ఇటీవల కానిస్టేబుల్ ప్రమోద్ ను(Pramod Case) హతమార్చిన కేసులో పోలీసుల కాల్పులో మరణించిన రియాజ్ పై అతని తల్లి సంచల వ్యాఖ్యలు చేసింది. నా కొడుకు మెడ విరిచేశారని, పొట్టలో నుండి పేగులు బయటకు వచ్చాయని ఆమె ఆరోపిస్తున్నారు. నిజంగా నా కొడుకు హంతకుడు అయితే అందుకు ఆధారాలను చూపించాలని, తనకు మనశ్శాంతిగా ఉంటుదని అన్నారు. తన కొడుకు చనిపోయినప్పుడు, అంతిమయాత్రలో తీసుకెళ్తుంటే కొందరు పటాకులు కాల్చి, సంబరాలు చేసుకున్నారని ఆమె వాపోయింది. శ్మశాన వాటికలో అంత్యక్రియలు … Continue reading Telugu News: Pramod Case: నా కొడుకును దారుణంగా హతమార్చారు.. రియాజ్ తల్లి