Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

ఏపీ ప్రకాశం జిల్లా(Prakasam crime) వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం విషాదకర ఘటన జరిగింది. నాగజ్యోతి అనే వివాహిత అనుమానాస్పదంగా హత్యకు గురైంది. సమాచారం ప్రకారం, అద్దంకికి చెందిన సీనావలి అనే వ్యక్తితో నాగజ్యోతికి కొంతకాలంగా వివాహేతర సంబంధం(extramarital affair) ఉన్నట్లు తెలుస్తోంది. Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి భయంతో సీనావలి విషం తాగి ఆత్మహత్య ఈ నేపథ్యంలో సోమవారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. … Continue reading Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు