Latest News: Hans Raj: బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్‌పై పోక్సో కేసు నమోదు

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో, చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్‌ పై పోలీసులు పాక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని, పెళ్లి పేరుతో మోసం చేశారని ఓ యువతి చేసిన ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. Read Also: UP:షమ్లీలో ఘోర రోడ్డు … Continue reading Latest News: Hans Raj: బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్‌పై పోక్సో కేసు నమోదు