Plane Crash: అజిత్ పవార్ దుర్మరణం.. బారామతిలో విషాదం

1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ సోదరుడు అనంత్ రావు పవార్ కుమారుడు. బాబాయి అడుగుజాడల్లో నడిచి రాజకీయాల్లో అపారమైన అనుభవాన్ని గడించారు. 1982లో సహకార రంగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా 16 ఏళ్ల పాటు పనిచేశారు. 1991లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, తన బాబాయి శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి తన సీటును త్యాగం చేసి … Continue reading Plane Crash: అజిత్ పవార్ దుర్మరణం.. బారామతిలో విషాదం