Latest News: Anupama Parameswaran: ఫొటోలు మార్ఫింగ్.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

దక్షిణ భారత చిత్రసీమలో తన సహజమైన అందం, నేచురల్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటనతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో తన పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర కంటెంట్‌గా మార్చి వైరల్ చేసిన వ్యక్తులపై ఆమె తీవ్రంగా స్పందించారు. Read Also: Ram Gopal Varma: చిరంజీవికి RGV క్షమాపణలు.. ఎందుకంటే? View this post on … Continue reading Latest News: Anupama Parameswaran: ఫొటోలు మార్ఫింగ్.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ