Phone Tapping Case: KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నేపథ్యంలో, (PCC) చీఫ్ మహేశ్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం KCR కు నోటీసులు ఇవ్వడంలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన ధృవీకరించారు.ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ … Continue reading Phone Tapping Case: KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?