Nagpur: రెండు నెలలుగా బాలుడిని గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు..కేసు నమోదు
పన్నెండేళ్ల బాలుడి పట్ల తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur)లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోతున్నాడని, సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులే ఆ బాలుడిని ఇనుప గొలుసులతో కట్టేశారు. కూలి పనులు చేసి పొట్టపోసుకునే ఆ తల్లిదండ్రులు.. ఉదయాన్నే పనికి వెళుతూ కొడుకును ఇంటి బయట గొలుసులతో బంధించి, తాళాలు వేస్తుంటారు. సాయంత్రం తిరిగి వచ్చాకే గొలుసులు తీస్తారు. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ దారుణం తాజాగా స్థానికుల ఫిర్యాదుతో … Continue reading Nagpur: రెండు నెలలుగా బాలుడిని గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు..కేసు నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed