Panajagutta: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మత్తు పదార్థాల కేసులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని అరెస్టులు, ఎంత నిఘా ఉన్నా ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. Read Also:AP: భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు హైదరాబాద్ నడిబొడ్డులో డ్రగ్స్ కలకలంతాజాగా హైదరాబాద్ పంజాగుట్ట(Panajagutta) ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేగింది. నాగార్జున … Continue reading Panajagutta: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్