Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Husband Kills Wife: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు(Palnadu crime) జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో కుటుంబ కలహం ప్రాణాంతకంగా మారింది. భార్యపై అనవసర అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతురాలు పుష్ప కాగా, నిందితుడు ఆమె భర్త సాల్మన్ రాజుగా పోలీసులు గుర్తించారు. Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు వివాహమైనప్పటి నుంచే … Continue reading Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త