News Telugu: Pakistan: 13మంది ఉగ్రవాదులను హతమార్చిన పాక్

బైబర్పంక్తువాలో పాక్ దళాలు ఉగ్రవాద దళాలతో వరుసగా దాడులు జరుపుతూనే ఉన్నాయి. దక్షిణ వజీరిస్తాన్ సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దర్బన్ ప్రాంతంలో దాడులు చేసింది. నిఘావర్గాల సమాచారం ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్పాకిస్తాన్ (టిటిపి)కి చెందిన 13 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ Pakistan భద్రతాదళాలు హతమార్చాయి. దర్బన్ ప్రాంతంలో ఫిట్నా అల్-ఖవారిజ్ ఉనికి గురించి సమాచారం అందిన తర్వాతనే ఈ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ మీడియాకు తెలిపింది. ఈ … Continue reading News Telugu: Pakistan: 13మంది ఉగ్రవాదులను హతమార్చిన పాక్