Latest Telugu News: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల(Chevella) ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొని 19 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. ఈ దంపతుల పిల్లలు భవానీ, శివలీల ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన స్థలంలో నిర్జీవంగా పడిఉన్న తమ అమ్మానాన్నలను చూసుకుంటూ పిల్లలు ఏడుస్తుంటడం అందరినీ కంటతడి పెట్టించింది. … Continue reading Latest Telugu News: Chevella: ఈ పిల్లలకు దిక్కెవరు? ..అమ్మానాన్నల కోసం కన్నీరు మున్నీరు