News Telugu: Online Fraud: మ్యాట్రి’మనీ’ మోసాలు లక్షల్లో వసూలు

పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న యువత, తల్లిదండ్రులు ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు కొత్త లక్ష్యంగా మారుతున్నారు. ఇటీవల ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, బెట్టింగ్ మోసాలు తగ్గడంతో, నేరగాళ్లు ఇప్పుడు “వివాహం” (Marriage) అనే సెంటిమెంట్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నామని చెప్పి నమ్మకం పొందడం, ప్రేమ, బంధం పేరుతో డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. Read also: Mohul Choksi: బ్యారక్ నంబర్ 12లో మెహుల్ చోక్సీ విచారణకు భారత్ సన్నాహాలు! మాటలతో … Continue reading News Telugu: Online Fraud: మ్యాట్రి’మనీ’ మోసాలు లక్షల్లో వసూలు