Odisha Crime: మేకను దొంగిలించారని విద్యార్థులను కొట్టిన గ్రామస్తులు

Odisha Crime: ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఇందకోలి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక మేకను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు విద్యార్థులపై గ్రామస్థులు మూకదాడికి దిగారు. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు, మరో బాలుడు మేకను దొంగిలించారని ఆరోపిస్తూ గ్రామస్థులు వారిని తాడుతో కట్టి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగా, పరిస్థితి విషమించి ఒక బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు … Continue reading Odisha Crime: మేకను దొంగిలించారని విద్యార్థులను కొట్టిన గ్రామస్తులు