NRI woman murdered USA : అమెరికాలో NRI యువతి హత్య, కుటుంబంలో విషాదం

NRI woman murdered USA : అమెరికాలోని కొలంబియా నగరంలో 27 ఏళ్ల NRI యువతి నికిత గొడిశాల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఆమె మృతదేహం తన మాజీ ప్రియుడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన NRI వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసుల కథనం ప్రకారం, నూతన సంవత్సర వేడుకల తర్వాత నుంచి నికిత కనిపించకుండా … Continue reading NRI woman murdered USA : అమెరికాలో NRI యువతి హత్య, కుటుంబంలో విషాదం