Noida: MRI ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో(Noida) వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. MRI స్కాన్‌కు ముందు అధిక మోతాదులో మత్తు మందు ఇచ్చిన కారణంగా బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Read Also:Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి సెక్టార్ P-3లోని KB హెల్త్‌కేర్ కేంద్రానికి గర్వ్ కసానా అనే బాలుడిని MRI పరీక్ష కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. … Continue reading Noida: MRI ముందు ఇచ్చిన మత్తు మందుతో 6 ఏళ్ల బాలుడు మృతి