Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?

కష్ట సమయంలో ఆదుకుంటారనే నమ్మకంతో అప్పు ఇచ్చిన మహిళను హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో కలకలం రేపింది. డబ్బు కోసం మనుషులు ఎంత దిగజారిపోతున్నారో చూపించే ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. గంగామణి అనే మహిళ దగ్గర అప్పులు తీసుకున్న ఆమె స్నేహితులు, ఆ బాకీ తీర్చకుండా ఆమెనే అడ్డు తొలగించుకునే స్థాయికి వెళ్లారు. స్నేహం, నమ్మకం అనే మాటలకు విలువ లేకుండా ప్రాణాలు తీసే క్రూరత్వం సమాజాన్ని భయపెడుతోంది. డబ్బు లావాదేవీల్లో … Continue reading Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?