Telugu News: Nellore crime: బ్లేడ్ దాడి కేసులో వినూత్న శిక్ష

నెల్లూరు( Nellore crime) బోసుబొమ్మ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన బ్లేడ్ బ్యాచ్ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు వేగంగా స్పందించారు. మద్యం మత్తులో బైక్‌లపై వచ్చిన కొంతమంది యువకులు సిటీ బస్సును అడ్డగించి, డ్రైవర్ మరియు కండక్టర్‌పై బ్లేడుతో దాడి చేసి పరారయ్యారు. ప్రయాణికుల సమక్షంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి, 24 గంటల్లోనే ఐదుగురు దుండగులను అరెస్ట్ చేశారు. Read Also:  TG: గురుకుల హాస్టల్‌లో విషాదం – సాంబారు పాత్రలో … Continue reading Telugu News: Nellore crime: బ్లేడ్ దాడి కేసులో వినూత్న శిక్ష