Nellore Crime: భారీగా అక్రమ గుట్కా, పాన్ మసాలా స్వాధీనం

నెల్లూరు క్రైమ్ : ఎటువంటి విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ గుట్కా, పాన్ మసాలా నిల్వలను పట్టుకున్నారు. అనుమతులు లేదా బిల్లులు లేకుండా విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 19,17,787 విలువైన ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో గల భగవాన్ వెంకయ్య స్వామి ట్రాన్స్పోర్ట్, స్టోన్ హౌస్ పేటలోని రాజ్యలక్ష్మి ట్రాన్స్ పోర్ట్లలో నిర్వహించిన సోదాల్లో వరుసగా రూ. 2.55 … Continue reading Nellore Crime: భారీగా అక్రమ గుట్కా, పాన్ మసాలా స్వాధీనం