Narayanpet Crime: భార్య దూరం… మానసిక ఒత్తిడి… ఇద్దరు చిన్నారుల బలి

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై కాల్వలో తోసేసి..తండ్రి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం నారాయణపేట జిల్లా మరికల్లో ఘటన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తాను కూడా పురుగు మందు తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డ హృదయ విదా రక ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా తీలేరు గ్రామానికి చెందిన శివరాములుకు రిత్విక (8) చైతన్య (5) అనే ఇద్దరు … Continue reading Narayanpet Crime: భార్య దూరం… మానసిక ఒత్తిడి… ఇద్దరు చిన్నారుల బలి