Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లలితానగర్‌కు చెందిన మల్లిక (27) అనే మహిళ, తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్లికకు కుమారుడు ఇషాంత్ సాయి (5 సంవత్సరాలు), కుమార్తె పరిణిత (7 నెలలు) గత రెండేళ్లుగా భర్త ఉదయ్‌కిరణ్‌తో పాటు తోటికోడలు ప్రసన్న, ఆడపడుచు నుంచి మల్లిక తీవ్ర వేధింపులకు గురవుతుండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. Read also: Nellore Crime: ఇసుకపల్లి బీచ్ లో విషాదం ఇంట్లోనే ప్రాణాంతక … Continue reading Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed