Nalgonda Road Accident: సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Nalgonda Road Accident: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే పై దేవత్ పల్లి గేటు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రేఖ్య తాండ గ్రామ పంచాయతీలో లోని వస్త్రంతాండా పరిధిలో లోడుతో కొండమల్లేపల్లి నుండి ఏపీ ఇటుక 29యు 7795 నెంబర్ గల లారీ మల్లేపల్లి నుండి హైదరాబాదుకు వెళుతుండగా వస్త్రం తండా సమీపంలో 12 మంది ప్యాసింజర్ తో … Continue reading Nalgonda Road Accident: సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి