Nalgonda: ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

Nalgonda (నాంపల్లి): వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రియుడి కోసం ఏకంగా అతని భార్యనే అంతమొందించిన దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి (Nampally Murder) మండలంలోని కేతేపల్లిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఒక మహిళ, మరో మహిళపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం వివాహేతర సంబంధమే కారణం పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. … Continue reading Nalgonda: ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ