Nalgonda crime: డబ్బులు ఇస్తాం అని నమ్మించి మహిళను హతమార్చిన దుండగలు

Nalgonda crime: నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘోర హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుల భారంతో ఉన్న రాములు–ధనలక్ష్మి దంపతులు, వారి కుమారుడు సాయి కుమార్ కలిసి 67 ఏళ్ల వ్యవసాయ కూలీ సుంకిరెడ్డి అనసూయమ్మను హత్య (murder) చేసినట్లు పోలీసులు గుర్తించారు. Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్ తలపై బలంగా కొట్టి, గొంతు కోసి ప్రాణాలు రేషన్ బియ్యానికి సంబంధించిన … Continue reading Nalgonda crime: డబ్బులు ఇస్తాం అని నమ్మించి మహిళను హతమార్చిన దుండగలు