Nalgonda Crime: మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

Nalgonda Crime: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. మద్యానికి బానిసైన కొడుకు కిరాతకానికి కన్నతండ్రి బలయ్యాడు. నిత్యం … Continue reading Nalgonda Crime: మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు