Nalgonda: కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల మధ్య చిన్న వివాదం చెలరేగింది. మాటల తూటాలు కాస్తా తీవ్ర ఘర్షణగా మారి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణ ఒక్కసారిగా ఉద్రిక్తతను సృష్టించింది. Read also: Gadwal: భార్య తన వద్దకు రావడం లేదని భర్త ఆత్మహత్యయత్నం రాళ్ల దాడిలో చంద్రు మృతి … Continue reading Nalgonda: కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి