Nalgonda Accident: పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

నల్లగొండ జిల్లా(Nalgonda Accident) వాడపల్లి సమీపంలో భారీ విషాద ఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మోహన్ (వయసు 25) ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వాహనం ఆయన బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు వీజాగ్కు చెందిన మోహన్ ఈ ఘోర ప్రమాదంలో(Nalgonda Accident) మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు … Continue reading Nalgonda Accident: పండ‌గకు ఊరెళ్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం