Nagpur Child: బాలుడిని 2 నెలలుగా గొలుసు తో కట్టేసిన పేరెంట్స్

Maharashtra News: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 12 ఏళ్ల బాలుడు(Nagpur Child) తల్లిదండ్రుల దారుణ ప్రవర్తనకు గురయ్యాడు. ఇంట్లో నుంచి పారిపోతున్నాడని, ఇతరుల ఫోన్లు దొంగిలిస్తున్నాడని ఆరోపిస్తూ, తల్లిదండ్రులు ఆయనను ఇనుప గొలుసులతో కట్టేశారు. Read also: Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపంతో కంపించిన భవనాలు.. సౌత్ నాగ్‌పూర్‌లో నివసిస్తున్న బాలుడు స్కూలుకు వెళ్లకుండా తిరుగుతూ ఉండటంతో తల్లిదండ్రులు ప్రతిరోజు ఉదయాన్నే పనికి వెళ్ళేముందు ఇంటి బయట బాలుడిని గొలుసులతో బంధిస్తూ తాళాలు వేస్తున్నారు. సాయంత్రం తిరిగి వచ్చాకే … Continue reading Nagpur Child: బాలుడిని 2 నెలలుగా గొలుసు తో కట్టేసిన పేరెంట్స్