NagarKurnool: నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

TG: నాగర్‌కర్నూల్‌ జిల్లా(NagarKurnool) ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తమ బామ్మను పరామర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు, సరదాగా నీటిలోకి దిగగా దురదృష్టవశాత్తు మునిగి ప్రాణాలు(Children Death) కోల్పోయారు. Read also: Tirupati: చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. ఆరుగురు అరెస్ట్ కుటుంబం మొత్తం శోకసంద్రంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి కుమారులు మరియు ఆయన మేనకోడలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం … Continue reading NagarKurnool: నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి