Nagarkurnool Crime: ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

Nagarkurnool Crime: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, ప్రేమ పేరుతో తోటి విద్యార్థినులను నమ్మించి వంచించాడు. ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు. Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య … Continue reading Nagarkurnool Crime: ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం