Latest News: Naegleria fowleri: అమీబాతో కేరళలో 20 మంది మృతి

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) వ్యాధి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.’బ్రెయిన్-ఈటింగ్ అమీబా’గా పిలుస్తున్న నాగ్లేరియా ఫౌలెరీ కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) వ్యాధి కేరళను వణికిస్తోంది. 2025లో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 69 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే? ఈ వ్యాధికి గురైనవారిలో మూడు నెలల పసికందు నుంచి 91 ఏళ్ల వృద్ధుల వరకు ఉండటం … Continue reading Latest News: Naegleria fowleri: అమీబాతో కేరళలో 20 మంది మృతి