Telugu News: Mysore: ఏనుగు నుంచి తప్పించుకుని.. పులికి బలైన రైతు

అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు జనాల్లోకి వస్తున్నాయి. ఆవును అడవులను మనం నాశనం చేస్తూ, వాటికి నివాసం, ఆహారం లేకుండా చేస్తుంటే అవి ఊర్లల్లోకి వచ్చి మనుషులను చంపుతున్నాయి. మనల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మన స్వార్థంతో అరణ్యాలను పాడుచేస్తున్నాం. వన్యప్రాణులకు నివాసం లేకుండా చేస్తున్నాం. అందుకే ఇటీవల క్రూరమృగాలు గ్రామాల్లోకి, పంటచేనిల్లోకి వస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని మైసూరు(Mysore) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి దాడి చేయడంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన ఈ … Continue reading Telugu News: Mysore: ఏనుగు నుంచి తప్పించుకుని.. పులికి బలైన రైతు