Latest news: Mysore crime: భర్తను చంపాలని యాక్సిడెంట్ నాటకం.. ఇట్టే దొరికిపోయిన భార్య
భర్తపై హత్యాయత్నానికి భార్య పన్నిన కుట్ర బట్టబయలు దాంపత్య జీవితంలో తగాదాలు సహజం. అలాంటి విభేదాలను శాంతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవడం అవసరం. కానీ మైసూర్ జిల్లాలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఈ పరిమితిని దాటి విషాదకరంగా(Mysore crime) మారింది. భర్తతో కలహాల నేపథ్యంలో ఓ భార్య అతని ప్రాణాలపై దాడి చేసేందుకు పన్నిన పథకం చివరికి బట్టబయలైంది. మైసూర్ జిల్లా నంజన్‌గూడ్ పట్టణానికి చెందిన రాజేంద్ర అనే వ్యక్తి, అతని భార్య సంగీత ఇద్దరూ కుటుంబ … Continue reading Latest news: Mysore crime: భర్తను చంపాలని యాక్సిడెంట్ నాటకం.. ఇట్టే దొరికిపోయిన భార్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed