Mumbai Crime: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

దివ్యాంగ విద్యార్థినులపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో ముంబై (Mumbai Crime) లోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం, ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు రిటైర్డ్ టీచర్‌ను దోషులుగా నిర్ధారిస్తూ, ఇద్దరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది..2013లో మాటలు, వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికను ప్రిన్సిపాల్ తన ఆఫీసుకు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనలాగే ఇతర విద్యార్థినులను కూడా వేధిస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. స్కూల్ నుంచి … Continue reading Mumbai Crime: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు