Mulugu Road Accident: రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Mulugu Road Accident: ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా చూసేందుకు వీరభద్రరాజు (52) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరిన సమయంలో ఎదురుగా వచ్చిన క్రేన్ లారీ అకస్మాత్తుగా వారి వాహనాన్ని ఢీకొట్టింది. Read Also: Telangana: దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్.. KTRకు పొంగులేటి సవాల్ ఈ ప్రమాదం(Fatal Accident)లో వీరభద్రరాజు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్ర … Continue reading Mulugu Road Accident: రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి