News Telugu: Mohammad Arif: ఎర్రకోట పేలుడు కేసులో.. కాన్పూర్‌లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్

Mohammad Arif: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red fort) వద్ద జరిగిన కారు పేలుడు ఘటనలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కాన్పూర్‌లోని కార్డియాలజీ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్న డాక్టర్ మహ్మద్ ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత వారం అరెస్టయిన లక్నోకు చెందిన మహిళా వైద్యురాలు షాహీన్ షాహిద్‌తో ఆరిఫ్ తరచుగా సంప్రదింపులు కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. షాహీన్ ఫోన్ … Continue reading News Telugu: Mohammad Arif: ఎర్రకోట పేలుడు కేసులో.. కాన్పూర్‌లో డాక్టర్ ఆరిఫ్ అరెస్ట్