Miryalaguda : డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda) పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎంను సిమెంట్ ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎంలో తరలిస్తున్న టైల్స్ ఒక్కసారిగా కూలీలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. Read Also: Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం … Continue reading Miryalaguda : డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి