Latest News: Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య

మహిళలకు, బాలికలకు సమాజంలో రక్షణ కరువు అవుతున్నది. సమాజంలో కాదు, ఇంట్లోనే వారికి రక్షణ ఉండడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కనురెప్పే కాటువేస్తే వారు తమ బాధను ఎవరికి చెప్పుకుంటారు? ఒకవైపు ఆకాశంలో మహిళ సగం.. అంతరిక్షంలో చేరుకుని, తన ప్రతిభను చాటుకుంటుంటే మరోవైపు వారిని లైంగిక వేధింపులకు (Sexual harassment) గురిచేస్తూ, వారి జీవితాలను పాడుచేస్తున్నారు.  Baba: ఢిల్లీ బాబాకు సహకరించిన మహిళలు అరెస్టు కఠినమైన చట్టాలు ఎన్నో ఉన్నాయి..కానీ వాటిని కఠినంగా అమలు … Continue reading Latest News: Crime News: పెద్దనాన్న లైంగిక వేధింపులతో మైనర్ బాలిక ఆత్మహత్య